Paneerselvam...Rabri Devi....Aatishi Marlena... | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 141

  • @chandramgoud5262
    @chandramgoud5262 6 дней назад +55

    రాకసార్ చాలా అద్భుతమైన విశ్లేషణ చెప్పారు.. దేశం ఇలాంటి అవీ నీతి కేజ్రీవాల్ లాంటి దొంగ లతో చాలా ప్రమాదకరం

    • @jayamanikalluri9604
      @jayamanikalluri9604 6 дней назад

      Asalu ilanti dongalaki vote vesi gelipinche swardhaparulaina voters ni yemanali, yem cheyali

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 6 дней назад +25

    P V నరసింహారావు నీ...ఒదిలేశారు...మేలుకున్న తరువాత కూడా మన్మోహన్ సింహ్ నీ

  • @ushausharani4045
    @ushausharani4045 6 дней назад +15

    ATISHI👩 Wheel Chair👩‍🦽Acting 📹 clipping 👌 👍

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 6 дней назад +8

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @hemachendra
    @hemachendra 6 дней назад +9

    రాక గారు నమస్కారం

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 6 дней назад +6

    దేశ పరిపాలన కు ఒక తర్ఫీదు (high IQ level institutional orientation), జల్లెడ (institutional ethics and conduct control) వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ పతనం. కుల పెద్దలని, కుటుంబ పెద్దలను స్వార్ధ పరులని, మనం రాజకీయ ఎత్తులలో చూస్తున్నాం.ఈ లోపం వల్ల చాల అనర్ధాలను మనం భవిష్యత్తు లో చూడవలసి రావచ్చు.

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050 6 дней назад

    నమస్తే గురూజీ గారూ

  • @lakshminandula5303
    @lakshminandula5303 6 дней назад +12

    రాజకీయ వినయ విధేయ ముఖ్యమంత్రి..👏

  • @TrilokyaSambedu
    @TrilokyaSambedu 6 дней назад

    Jai.bharat. Jai.sriram

  • @dshailaja8036
    @dshailaja8036 6 дней назад +2

    Sir 🤣🙏
    చదువు కున్న వారి కంటే ___ సామెత లాగా వుంది

  • @digumartysivaram6658
    @digumartysivaram6658 6 дней назад +4

    చూస్తూండండి, ఈమె కేజ్రీవాల్ కి చుక్కలుచూపించే అవకాశం వుంది.
    అతివినయం...........

  • @ravindermankali3671
    @ravindermankali3671 6 дней назад +24

    సార్ అందరి లాగే డమ్మీ సీఎం అతిషి కేజిరివాల్ కూడా డమ్మీ కాండిడేట్ నే పెట్టినాడు

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845 6 дней назад +2

    Wavv what a combination. Anxious to watch video Sudhakar Sir

  • @laxmimani1253
    @laxmimani1253 6 дней назад

    Jai sriram

  • @bharinarayan7119
    @bharinarayan7119 6 дней назад

    Thanks

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 6 дней назад +10

    మాకు ఉహ తెలిసి బారత దేశ అవినీతి జాబితా లో ఎందరికో అమ్మ ఆరాధ్య దేవత జయలలిత మరల రాజశేఖరరెడ్డి నేడు క్రేజీవాల్ వీరు మోదటి వరస లో చెప్పుకోవచ్చు

    • @veerasavarkar529
      @veerasavarkar529 6 дней назад +4

      ఈ ముగ్గురిని మీడియా గొప్పగా చూపిస్తుంది అదే వింత

    • @srikanthreddy6143
      @srikanthreddy6143 6 дней назад

      MR.420 cbn is a big culprit

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 6 дней назад +2

    All indians to stay aware of what is happening in there.

  • @SrinivasMaddala-e1d
    @SrinivasMaddala-e1d 4 дня назад

    🙏

  • @uraju-bharath
    @uraju-bharath 6 дней назад +1

    AAP=PFI
    ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు

  • @pydichittibabu954
    @pydichittibabu954 6 дней назад +2

    ఆమె kd వాల్ ఆత్మ ఏమో, అందుకే kdwal కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు అని ఫిల్ అవుతుంది

    • @cholletigangadharguptha8243
      @cholletigangadharguptha8243 6 дней назад

      వారిద్దరి మధ్య ఫెవికాల్ సంబంధం ఉందేమో😂😂

  • @ravirajug1137
    @ravirajug1137 6 дней назад +4

    D-Grade party AAP party.

  • @Rani-g2i
    @Rani-g2i 6 дней назад

    ఆతిషి ఆటైప్ కాదు.... అన్ని జరుగుతున్నప్పుడు సమాధానం ఎందుకు... ఆమెకు అన్ని తెలుసు.

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 6 дней назад

    ‘Chi’ anlekunda unnanu,
    it means 💯✅

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 5 дней назад

    గత 26 సంవత్సరాలుగా ఢిల్లీ ప్రజలు అసెంబ్లీ స్థాయిలో బీజేపీ నీ దూరం పెట్టారు. అది కదా అసలు కడుపు నొప్పి. హా హా

  • @raghavaraovinjanampati9483
    @raghavaraovinjanampati9483 6 дней назад

    🎉🎉🎉

  • @lokesh__bhai__yt1127
    @lokesh__bhai__yt1127 6 дней назад +1

    డిల్లీ ని బాగా ఆట ఆడుకుంటున్నారు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ

  • @soundaryam1456
    @soundaryam1456 6 дней назад +1

    Votarlu verrivedhavalu gaa vunna nnaallu ilaanti vaalle mukhya manthrulu avutaaru.

  • @ksreddy339
    @ksreddy339 6 дней назад

    Aakutunbamulovallu,dabbulkosamu,yevuditonaina,kottichhukune,bajarukukkalu

  • @venkatanagaprathapyelugula7738
    @venkatanagaprathapyelugula7738 6 дней назад +8

    హిందుత్వ సంబంధింత సమస్యలను కేవలం పవన్ కళ్యాణ్ స్వామి మాత్రమే solve చేయడానికి ప్రయత్నిస్తున్నారు...
    కానీ హిందూ సంఘాలు , హిందూ ( RSS మొదలైన భావజాలం ) వున్నవారు ఎందుకో పవన్ కళ్యాణ్ స్వామి గురించి మాట్లాడటం లేదు...సందర్భం వచ్చిన తక్కువ చేసి మాట్లాడుతున్నారు.....
    యిది పెద్ద ప్రాబ్లెమ్ చేస్తుంది ముందు ,,,ముందు.....

    • @satishvarma113
      @satishvarma113 6 дней назад +1

      ఇలా చేస్తున్నది కొద్దిరోజుల ముందునుండే నిలకడగా హిందూధర్మం గురించి గలమెత్తితే అందరు తప్పకుండ అండగా నిలుస్తారు

  • @pavan1968k
    @pavan1968k 4 дня назад

    Athishi oke gorrelantidi. Anduke Kejriwal Danni cm chesadu

  • @lakshminarasimha648
    @lakshminarasimha648 6 дней назад

    Rakshasula musugu tolaguthondi

  • @RajaDahirSaab
    @RajaDahirSaab 6 дней назад

    Are All these CM and followers Hindus???

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 6 дней назад

    atishi maar Lena puppet

  • @atharali376
    @atharali376 6 дней назад

    untay neeku churru yenduku antundi۔

  • @JaganMohanPady
    @JaganMohanPady 6 дней назад

    Delhi lo bjp odipothdi

  • @Be_a_Patriot_not_a_Nationalist
    @Be_a_Patriot_not_a_Nationalist 6 дней назад

    Née Amma journalism

  • @speaktruth9049
    @speaktruth9049 6 дней назад +18

    ఢిల్లీ ప్రజలకు బుద్ది జ్ఞానం ఉంటే మర్లెనా ఈ మాట చెప్పాక వోట్ వెయ్యకూడదు. వేస్తే వల్ల కన్నా మతిస్థిమితం పోయిన వాళ్లు ఇంకొకళ్ళు ఉండరు.

  • @rajashekhar2212
    @rajashekhar2212 6 дней назад +18

    చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు రాకా గారూ ధన్యవాదాలు

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 6 дней назад +18

    ఢిల్లీ పబ్లిక్...స్మార్ట్ ఫోన్ చూతీయాలు...

    • @veerasavarkar529
      @veerasavarkar529 6 дней назад +7

      కరెక్ట్ కానీ తప్పు కూడా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో వేరే రకంగా ఓటు వేస్తున్నారు కాబట్టి ఎక్కడో తేడా కొడుతుంది అదేంటంటే కేజ్రీవాల్ కు సమఉజ్జి గల లీడర్ ప్రతిపక్షంలో కనపడకపోవడం వల్ల అలా తయారు చేసుకోలేకపోవడంలో బీజేపీ ఫెయిల్ అయ్యింది ఇప్పటికీ కూడా ఒక్క ఢిల్లీ బీజేపీ నాయకుడి పేరు చెప్పండి చూద్దాం తెలియదు అన్ని రాష్ట్రాలకు మోడీయే ముఖ్యమంత్రి కాలేడు మోడీని ప్రధానమంత్రి గా చూస్తున్నారు జనాలు కానీ బీజేపీ మాత్రం అన్ని రాష్ట్రాలకు మోడీని ముందు పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది అందుకే ఓడిపోతుంది రాష్ట్రాల్లో

    • @jagadamramesh7147
      @jagadamramesh7147 6 дней назад +1

      @@veerasavarkar529కరెక్ట్ మీరు చెప్పింది 100% బీజేపీ అదిష్టానం పార్టీపరంగా పూర్తిగా ఫెయిల్ అయ్యింది ఢిల్లీలో ఆంధ్రాలో తెలంగాణలో రాజస్థాన్ బీహార్ గుజరాత్ కర్ణాటకలోహర్యానా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్లో బీజేపీకి చెప్పుకొనే లీడర్ ఒక్కడు కూడా లేడు కోట్లా మంది ఓట్లు వేసేవారు ఉన్నాకానీ లీడర్లు మాత్రం లేరు కనీసం జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక మంచి అధ్యక్షుడు కూడా లేడు అన్నిటికీ మోడీ అంటే మొన్న జరిగినా పార్లమెంట్ జరిగిందే జరుగుతుంది

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 6 дней назад +58

    ప్రజలు కూడా అలా ఆలోచించట్లేదు నాకు ఫ్రీగా ఏం వస్తున్నాయి అది చాలు మాకు గవర్నమెంట్ ఎంత అవినీతి చేసుకుంటే మాకు ఎందుకు అనే ప్రజలు పెరిగిపోయారు భారతదేశం కర్మ

    • @bvis1
      @bvis1 2 дня назад

      ఖర్మ sir కర్మ కాదు

    • @kodaliprasad2935
      @kodaliprasad2935 2 дня назад

      @@bvis1 టైపింగ్ మిస్టేక్

  • @bhoomaiahpavithram8707
    @bhoomaiahpavithram8707 6 дней назад +8

    ఎవరైనా ప్రజల కొరకు ముఖ్యమంత్రి ఔతారు కానీ ఆతిషి మార్లెనా మాత్రం దిగి పోయిన ముఖ్యమంత్రి ని ముఖ్యమంత్రి చేయడం కోసం వచ్చినారు. దీని నే ప్రజా స్వామ్యం ను ఖూనీ చేయడం అంటారు.

    • @jagadishuppuluri9713
      @jagadishuppuluri9713 6 дней назад

      That Party is for corruption, by corruption and of corruption, corruption, corruption, corruption only.

  • @veerasavarkar529
    @veerasavarkar529 6 дней назад +22

    అరవింద్ కేజ్రీవాల్ కాదు అవినీతి కేజ్రీవాల్ అబద్దాల కేజ్రీవాల్.

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 6 дней назад +1

      వాడిపేరు కేజ్రీవాల్ కాదు,కేడీవాల్

  • @ramachary9690
    @ramachary9690 6 дней назад +5

    ప్రజలు మారనంత కాలం యదారాజ తదాప్రజ లాగే ఉందిటుంది.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 6 дней назад +6

    అతిశీ మార్లేనా డమ్మీ సి ఎమ్

  • @PSNationalist-Bharath
    @PSNationalist-Bharath 6 дней назад +6

    శుభోదయం గురూజీ
    జై హింద్

  • @SatyamK-w5l
    @SatyamK-w5l 6 дней назад +9

    ఢిల్లీ ప్రజలకు బుర్ర లేదు అని అర్ధం ...

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 6 дней назад +3

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @ravichandraavi7291
    @ravichandraavi7291 День назад +1

    Rakagaru why r u not posting videos r u uncomfortable

  • @vijayavarma5000
    @vijayavarma5000 6 дней назад +5

    నమస్తే రాకా జీ

  • @varalakshmi9454
    @varalakshmi9454 6 дней назад +4

    😂😂😂🤣🤣🤣🤣🤣 title బాగుంది...raakaji 🎉🎉

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 6 дней назад +15

    ప్రగతి మిధ్య శీలం మిధ్య

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 6 дней назад +4

    జైశ్రీరామ్ రాక గారు🙏

  • @sreenivasulareddy8269
    @sreenivasulareddy8269 6 дней назад +6

    Athishi parents fought for Afjal guru

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 2 дня назад +1

    Donga krajiwal

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 6 дней назад +3

    jai sriram

  • @Das-u7r
    @Das-u7r День назад

    ఈ పార్టీ దేశంలో అందరికంటే ప్రమాదకరమైన పార్టీ.. ఉగ్రవాద పార్టీ క్రేజీ బాలు గాడు సిఐఏ ఏజెంట్

  • @vishweshwarmaragowni3650
    @vishweshwarmaragowni3650 6 дней назад +3

    నమస్తే sir

  • @sravanakumar7629
    @sravanakumar7629 5 дней назад

    వాళ్ళు అంతే ముష్టోలు ప్రజలు ఎర్రోలు అయితే మళ్ళీ క్రేజీ అవుతాడు 😢😢😢

  • @veerabhadraraopenugonda4687
    @veerabhadraraopenugonda4687 3 дня назад

    మీరు చెప్పింది బాగానే ఉంది. ఓటర్లకు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే. మనకు ఒక ఖర్మ సిద్ధాంతం ఉంది. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది.

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 6 дней назад +2

    Nice vedio Sir

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 дней назад

    mosapoyey koladhi ilaa mosagistuney untaru.... mosagallaku.. mosagallu kadaa anthey.

  • @paturukumari7223
    @paturukumari7223 3 дня назад

    Bharatha Dharma me Bharath nu kapaduthundi.
    Aa Dharmam 140 Kotla tharafuna Dharmam nirvarthishunnaruMANA PRADHANA MANTRI. DAMODARDAS NARENDRA BHAI MODI AND TEAM. JAI HO DELHI BJP. PEOPLE OPEN UR EYES.🎉

  • @subhash7588
    @subhash7588 3 дня назад

    నమస్తే రాకా గారు , మరి ఏమి సంక్షేమ పథకాలు ప్రజలకు చేయనప్పుడు ఎందులకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినది ఈ ఆడది , చదువుకున్నది కానీ బుద్ధి జ్ఞానం లేదు , విధేయత ఉండాలి కానీ మూర్ఖత్వం పనికి రాదు . దీని కంటే ఈ ఆడదాని కంటే ఒక చదువు లేని గ్రామీణ ఆడవారు ఎంతో మేలు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 6 дней назад +3

    Himachal pradesh.. muslims ni hindu temple officers ga niyaminchina nicha nikrustapu congress dagulbaji party

  • @iloveindia2366
    @iloveindia2366 6 дней назад

    Sir SRILANKA lo communist president vachadu kada Dani mida oka video cheyandi sir

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 5 дней назад

    ఎంత దారుణం ఇంత ధాసోహమా?గొప్ప విద్య వేత్త అయ్యి వుండి,వ్యక్తి పూజకు బానిస అవడం దురదృష్టం.ఇది ఒకందుకు మంచిదే సార్,ప్రజలు గ్రహించి బి.జే.పి.కి పట్టం గడతారు

  • @ksvvsatyanarayanaraju4370
    @ksvvsatyanarayanaraju4370 6 дней назад +2

    Your review is super good sir

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 6 дней назад

    Kejrival oka white Color politician ,pachi mosagadu

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 5 дней назад

    అతిషి యోధురాలు, నిజాయతీ పరురాలు. పదవి వున్నా లేకపోయినా ప్రజల మనిషి
    అతిషి.
    ఇంతకీ ఏమీ చేద్దాం అంటారు సర్.
    తల్లి తండ్రుల పాదాలకు మొక్కారో లేదో మీరు చూసారా? రాజకీయ గురువుకు మొక్కడం తప్పా?
    మీరు ప్రొ.నాగేశ్వర్ కు ఎందుకు మొక్కారు??
    సర్, హిపోక్రసీ వద్దు, మంచిని ప్రోత్సహించండి, మీ స్థాయికి ఈ తప్పుడు విశ్లేషణలు సరైంది కాదు, హార్ట్ అయితే సారీ.

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 5 дней назад

    చాలా చక్కగా, క్లియర్ గా ఉంటాయి మీ విశ్లేషణలు.మీకు అభినందనలు!!
    ఇంత నిజాయితీగా, నిక్కచ్చిగా నిజాలు చెప్పేవారిలో మీరు ప్రముఖులు.
    అవినీతి బురదలో కూరుకుపోయిన కేజ్రీవాల్ ను నెత్తిన మోస్తున్న అతిషీ ని చూస్తే జాలేసింది.రబ్డీదేవి కన్నా కనాకష్టంగా ఉంది ఈ pseudo intellectual వ్యవహారం.రబ్డీదేవి భర్త మాట జవదాటని చవట ముఖ్యమంత్రి ఐనా ఆమె పరిస్థితి పై కొంత జాలి ఉండేది.అతిషి వ్యాఖ్యలు చాలా ఏవగింపు కలిగిస్తూంది.
    వెనకటికి 'పంది బురద మెచ్చు కాని పన్నీరు మెచ్చునా'అనే సామెత గుర్తొస్తుంది.

  • @prabhakarvuppala347
    @prabhakarvuppala347 6 дней назад

    ఢిల్లీ జనాలకు బుద్ది వస్తే (ఏ పి లో లాగా )మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ కి లోట్ట చేయి చూపించాలి

  • @KatariJayachandra-dj7ud
    @KatariJayachandra-dj7ud 6 дней назад

    ఆతిషీ మనస్సు లో ఏదో వుంది wait & see

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 5 дней назад

    బీజేపీ కి అతిషి మంచి వాత పెట్టారు కదా

  • @CHANDERRAOPUNATI
    @CHANDERRAOPUNATI 3 дня назад

    Sir meerintaki prajalaki eami cheppalanukunnaru

  • @satyasastry4750
    @satyasastry4750 6 дней назад

    Indi kutami, supporters doddidarina support chese vallu desaniki epptiki pramdame

  • @LaksmiNarayan25c
    @LaksmiNarayan25c 6 дней назад

    Personal character assassination enduku chesthunnaru

  • @CHANDERRAOPUNATI
    @CHANDERRAOPUNATI 3 дня назад

    Avineetini nirupincha nappudu aamata ante tappemundi

  • @umarao3934
    @umarao3934 5 дней назад

    Vechi chudali gurugaru, she is really acting cleaverly

  • @jarugasumana6873
    @jarugasumana6873 3 дня назад

    🎉🎉🎉such type of dummys should not hold such a valuable position to Delhi government. Very bad and sad

  • @jayaprakashraodoulagar3249
    @jayaprakashraodoulagar3249 5 дней назад

    This reflects Indian culture. She is Bharatha of Ramayana. This type of representation is in the constitution obviously and tragically.

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 6 дней назад

    What ever Atishi saying was surf to Aravinda kejriwal.

  • @praveenkumar-uu7wl
    @praveenkumar-uu7wl 6 дней назад

    సుధాకర్ గారూ నమస్కారం చాలా బాగా చెప్పారు
    దశాబ్దం కాచి వడగట్టిన తర్వాత దిశ మార్చి రెండవ రకమైన (కార్పొరేట్ విద్యా మరియు దేశ వ్యతిరేక శక్తి కలగలిపిన )వ్యక్తికి పీఠం ' ఇప్పటివరకూ అమాయకులు ఇప్పుడు మేధావి వర్గం ముందు వరుసలో ఉన్నారు అంతే తేడా మిగతాదంతా అచ్చం అలాగే ' వారి తరువాతిఅడుగు ఎటువైపు

  • @ramireddyduggempudi3000
    @ramireddyduggempudi3000 6 дней назад

    Mana country lo pedhavaru unnaru 4 States lo Delhi Bengal Behar panjab. Mari yantha pedha varantey valla dhaggara mind anedhi okatundhi dhanitho yanno chayya vachhu andhey kuda teleyadhu .andhuvalana vallu katika pedharikam lo unnaru just thinking

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 5 дней назад

    Jai sriram

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 6 дней назад

    This is all chamcha batch, their roll model is Mounmohansingh.

  • @AravindPatnayak
    @AravindPatnayak 6 дней назад

    Edam palana baboi.....

  • @sudhakarpaluri8727
    @sudhakarpaluri8727 3 дня назад

    Good news and amazing explanation sir

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 5 дней назад

    Jai shree Raam

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 21 час назад

    👍👍👍🙏💐💐👍👍💐💐👏👏🎉🎉👌👌👌

  • @SekharKattakam
    @SekharKattakam 6 дней назад

    I'm sorry I❤you but isaport ji my place udarsud

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 21 час назад

    🙏🙏🙏👍👍👍💐💐💐👏👏👏🎉🎉🎉👌👌👌

  • @seshamnarasimha9219
    @seshamnarasimha9219 6 дней назад

    A motor tyre

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 6 дней назад

    పక్షవాతం వచ్చింది కాబట్టి, ఇది సాధ్యం.

  • @504venu
    @504venu 6 дней назад

    జై భారత్ జై శ్రీరామ్

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 6 дней назад

    Jai Sudhakar Gaaru Jai Bharath Jai Sri Ram

  • @BhagavathulaSATYANARAYANARAO
    @BhagavathulaSATYANARAYANARAO 6 дней назад

    Sir
    Leave personal matters. Kindly compare AAP rule vs BJP ruled state vs Cong ruled state ( for the last 5 years)
    They might have done something good or unique. Ofcourse people will soon decide, but you have all resources and info to carry out an unbiased analysis

  • @mohannreddy1226
    @mohannreddy1226 6 дней назад

    Very good information sir

  • @prdy6871
    @prdy6871 6 дней назад

    Jai EVM batch

  • @Gopalpss
    @Gopalpss 6 дней назад

    అతిశి కాదు అ దిశి అంటే దిశా నిర్దేశం తెలియనిది. మార్ లేనా అంటే హిందీ అర్థం కాబోలు

  • @surya_rana_prathap.M
    @surya_rana_prathap.M 6 дней назад

    App waste party